తెలంగాణ మిర్రర్,వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతి వేడుకలు బుధవారం ఉదయం పరిగి పట్టణంలోని 15వ వార్డులోని స్వామి వివేకానంద చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యువజన…
Tag:
#vikarabad #telangana
-
-
తెలంగాణ మిర్రర్, వికారాబాద్: వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన సత్యయ్య పెట్రోల్ పోసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.