తెలంగాణ మిర్రర్, తిరుమల: విశాఖపట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు మార్చి 18 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి. మార్చి 23వ తేదీన ఉదయం 9 నుండి 11.30 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.…
Tag: