తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని శేరిలింగంపల్లి బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర,జిల్లా బిజెపి పార్టీ ఆదేశాల మేరకు గురువారం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో నాయబ్ తహసిల్దార్ మణిపాల్ రెడ్డికి…
HyderabadSerilingampallyTelangana