తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల శ్రీ భవాని రాజరాజేశ్వర స్వామి ఆలయ మహారుద్రాభిషేకం మహోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ,కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి లు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు…
DevotionalHyderabadSerilingampallyTelangana