*800 కిలోల గంజాయి స్వాధీనం తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సరఫరాను కట్టడి చేయడానికి పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని సీపీ స్టీఫెన్ తెలిపారు.పలు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది స్మగ్లర్లు ఒక ముఠాగా ఏర్పడి ఒరిస్సాలోని…
CrimeHyderabadSerilingampallyTelangana