తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.మంగళవారం సాయంత్రం చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ సర్కిల్ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన…
InagurationSerilingampallyTelangana