తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ప్రభుత్వం నిధులు దుర్వినియోగం కాకుండా పాఠశాలలో పనులను చేపట్టాలని విధ్యార్థులకు మంచి వసతులు కల్పించాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు.సోమవారం డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీలోని మండల ప్రాథమిక ఉర్దూ మీడియం ప్రభుత్వ…
HyderabadSerilingampallyTelangana