తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంఏ నగర్ శివాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు.భక్తులు మహాశివరాత్రి రోజున ఉపవాస,జాగరణ దీక్షలు చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారిని స్మరించుకోవడం జరిగిందని అన్నారు.ఆలయంలో శివలింగానికి…
Tag: