తెలంగాణ మిర్రర్,పటాన్చెరు : బీరంగూడలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కల్యాణ మహాత్సవం మహాశివరాత్రి పర్వదినాన కనుల పండువగా జరిగింది .ఈ కల్యాణోత్సవంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి దంపతులు,శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ రెడ్డి,దేవాలయ…
AmeenpurDevotionalPatancheruSangareddyTelangana