తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి : శుభోదయం కార్యక్రమం భాగంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య గడపగడపను సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పరిధి లోని సంకేపల్లి గ్రామంలో శుభోదయం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే…
ChevellaShankarpallyTelangana