తెలంగాణ మిర్రర్,పటాన్చెరు : పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వెదిరి కాలనీలో నూతనంగా నిర్మించిన గణపతి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపనలో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన స్థానిక మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డితో కలిసి ప్రత్యేక…
AmeenpurPatancheruSangareddyTelangana