తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : లింగంపల్లి మార్కెట్లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో నాలుగు షెడ్లు కాలిపోయాయి.ఈ విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన ప్రమాదం జరిగిన…
Tag: