తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం వడ్డెర జేఏసీ కమిటీ సమావేశము ఆదివారం దీప్తి శ్రీనగర్ లో నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో వడ్డెర జేఏసీ కమిటీ సభ్యులు,వివిధ డివిజన్ల బస్తీల నుండి వడ్డెర నాయకులు పాల్గొని వడ్డెరల సమస్యలపై చర్చించారు.…
Tag: