తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా,…
RangareddySerilingampallyTelangana