తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : జగదీశ్వర్ గౌడ్ ను ఆశీర్వదిస్తే ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటారని హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత గౌడ్,హారిక గౌడ్ లు అన్నారు. మంగళవారం వారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ మద్దతుగా హఫీజ్ పెట్…
Tag: