తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశానని ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ అన్నారు.శుక్రవారం హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ పాల్గొని…
Tag: