తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : తొమ్మిదిన్నరేళ్ల భారాస పాలనలో తెలంగాణ ప్రశాంతంగా ఉందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం మియాపూర్లో జరిగిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ…
Tag: