తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్ లల్లో 77వ స్వాతంత్య్రం దినోత్సవం వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కొండాపూర్, గచ్చిబౌలి,మాదాపూర్,హాఫిజ్ పేట, మియాపూర్, శేరిలింగంపల్లి డివిజన్ లలో ప్రధాన చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన జాతీయ…
Tag:
#Serilingampally # Independence Day celebrations
-
-
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మియాపూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో విప్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే గాంధీ ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.ఈ వేడుకల్లో కార్పోరేటర్లు ఉప్పలపాటి…