తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మారబోయిన రఘునాథ్ యాదవ్ అనంతరం….రఘునాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత స్కూలు బ్యాగుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లాసురూములను సందర్శించి విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారి…
HyderabadRamachandrapuramSerilingampallyTelangana