తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్,విప్,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు.శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మూడవ విడతలో భాగంగా 1819…
Tag: