తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మంగళవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో జగదీశ్వర్ గౌడ్ దంపతులకు కండువా కప్పి పార్టీలోకి రేవంత్ ఆహ్వానించారు.…
Serilingampally