తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమితులైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను బుధవారం శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛము అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అనుభవజ్ఞులైన, సమర్థులైన…
Tag: