తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ లాంఛనంగా ప్రారంభించారు.శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ,మండల…
Tag: