తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ వార్డు కార్యాలయాన్ని చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి గురువారం సందర్శించారు.ఈ మేరకు అధికారుల పనితీరును పరిశీలించారు.వార్డు కార్యాలయానికి వచ్చిన ప్రజలతో ముచ్చటించారు..సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పనితీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా…
Tag:
#Serilingampally #Chandanagar #visiting
-
-
శేరిలింగంపల్లి,చందానగర్ : చందానగర్ డివిజన్ పరిధిలోని భవానిపురం కాలని వేమన వికర్ సేక్షేన్ కాలనీ, కేఏస్అర్ లేఔట్ లలో శేరిలింగంపల్లి జోన్ జలమండలి శాఖ జనరల్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి తో కలిసి కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పర్యటించారు..కాలనీలలో చేపట్టిన…