తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని మాదాపూర్ జోన్ డీసీపీ నర్సింహా రెడ్డి ,మియాపూర్ ఏసిపి నర్సింహా రావు లు అన్నారు.అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో భరోసా…
Tag: