తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : అభివృద్ధి సంక్షేమమే బీఆర్ఎస్ నినాదామని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మొవ్వ సత్యనారాయణ అన్నారు.మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీకి మద్దతుగా మాదాపూర్ డివిజన్ ఆదిత్య నగర్ లో మొవ్వ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా…
Election compaignSerilingampally