తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి,ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని ముచ్చటగా మూడోసారి గెలిపించుకుందామంటూ ఆయన సతీమణి శ్యామల దేవి శుక్రవారం చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి…
Tag: