తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : విభజన గాయాల స్మృతి దినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ మియాపూర్ డివిజన్,మాదీనగూడా గాంధీ విగ్రహం దగ్గర మూతికి నల్ల గుడ్డలు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్బంగా…
Tag: