తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరెకపూడి గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం వివేకానంద నగర్‌లోని తన నివాసం నుంచి భారీ డప్పు చప్పుళ్ళు, బ్యాండ్‌తో పెద్ద ఎత్తున బైక్, కారు ర్యాలీగా బయలుదేరి…
Tag: