తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ (రంగారెడ్డి ): రంగారెడ్డి జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం కానుంది. శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో నిర్మించిన ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ రేపు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆయన శంకర్పల్లి మండలంలో…
InagurationRamachandrapuramShankarpallyTelangana