*నగర శివార్లలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న స్థావరాలపై పటాన్ చెరు ఎక్సైజ్ పోలీసులు పంజా విసిరారు. *రహస్యంగా గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని చాకచక్యంగా పట్టుకుని అతని వద్దనుంచి ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ మిర్రర్, పటాన్…
Tag: