తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్న డ్రగ్ పెడ్లర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.నిందితుడి వద్ద 12 గ్రాముల యమ్డియమ్ఏ డ్రగ్స్, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు…
Tag: