తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : స్వచ్ఛత విషయంలో నిర్లక్ష్యం వహించరాదని మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. మంగళవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు చెత్త సేకరణ బుట్టలను అందజేశారు. ఈ సంధర్భంగా…
Tag: