తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా ప్రియాంక ఆలా నియమితులయ్యారు. జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంకను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శేరిలింగంపల్లి కమిషనర్ గా…
Tag: