తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : మాదాపూర్ శిల్పకళా వేదికలో ఆదివారం బాచుపల్లిలోని సూర్య ది గ్లోబల్ స్కూల్ 10వ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన…
Tag: