తెలంగాణ మిర్రర్,తిరుమల : తిరుమలలో శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటిని తితిదే వైభవంగా నిర్వహించింది.తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి సోమవారం ఏకాంతంగా జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించారు.ప్రతిఏటా పుష్యమి మాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన…
Tag: