Home » శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ గా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ గా బంగారం పట్టివేత

by Admin
8.8kViews
114 Shares

తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ :   దుబాయ్ ప్రయాణీకుల‌ వద్ద 3 కోట్ల విలువ చేసే 5.5 కేజీల బంగారం సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టు గా మార్చి లోదుస్తుల లో దాచి తరలించే యత్నం చేసిన కేటుగాళ్లు.

అమీర్ ఖాన్, మహ్మద్ ఖురేషీ అనే ఇద్దరు ప్రయాణీకుల ప్రొఫైల్ పై అనుమానం కలగడం తో అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన కస్టమ్స్ బృందం. లోదుస్తుల లో దాచిన బంగారం గుట్టు ను రట్టు చేసిన అధికారులు. బంగారం సీజ్…….ఇద్దరి పై అక్రమ బంగారం రవాణా కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు.

 

 

 

 

 

You may also like

Leave a Comment