Home » చేవెళ్ల సభను విజయవంతం చేయాలి – కాంగ్రెస్ నాయకులు

చేవెళ్ల సభను విజయవంతం చేయాలి – కాంగ్రెస్ నాయకులు

by Admin
9.4kViews
95 Shares

తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి :  చేవెళ్ల లోని ఈనెల 24 తేదీన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ముఖ్య అతిథులుగా చేవెళ్లలో నిర్వహించే SC, ST డిక్లరేషన్ భాహిరంగ సభను గురించి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం నాడు శంకర్పల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రేస్ పార్టీ కార్యవర్గ సభ్యుడు ఉదయ మోహన్ రెడ్డి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులు గా హాజరైన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … ఈనెల 24న చరిత్రత్మకమైన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణతో చేపట్టి సభను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, పీసీసీ జనరల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి, సమన్వయ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, వీరేందర్ రెడ్డి, భీమ్ భరత్, దర్శన్, వసంతం, ఆంజనేయులు, యాదిరెడ్డి, పంతం జంగయ్య, కృష్ణయ్య, రాఘవేందర్ గౌడ్, హర్షలింగం, పాండురంగారెడ్డి, కొండ పెంటయ్య, కిష్టయ్య, కళ్యాణ్ శ్రీనివాస్, మన్నె ప్రభు, చంద్రయ్య, శ్రీనివాస్, అశోక్, అనిల్ కుమార్, మొహమ్మద్ హుస్సేన్, మాజీ ఎంపీటీసీ ఎజాస్ నక్క వెంకటయ్య, ఎన్ ఐ సి యు ఎజాస్ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment