ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల వేతనంలో కంపెనీలు కొంత మొత్తం కట్ చేసే అవకాశం ఉందా? అంటే అవును, అనే సమాధానం వినిపిస్తుంది. ఈ మహమ్మారికి ముందు కార్యాలయంలో పనిచేస్తున్న గూగుల్ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేయడానికి మారితే వేతనంలో కొతలు విధించే అవకాశం ఉన్నట్లు…