Home » సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శంకుస్థాపన

సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శంకుస్థాపన

by Admin
11.8kViews
146 Shares

తెలంగాణ మిర్రర్,హఫీజ్ పెట్,మాదాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్‌,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు.శుక్రవారం మాదాపూర్,హఫీజ్ పెట్ డివిజన్ లలోని పలు కాలనీలలో 7 కోట్ల 58 లక్షల 10 వేల రూపాయలతో ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ ముఖ్య అతిధిగా పాల్గొని కార్పొరేటర్లు పూజిత గౌడ్,జగదీశ్వర్ గౌడ్ లతో కలిసి సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకుశక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు.నియోజవకర్గంలో యూజీడీ పనులను పూర్తి చేసిన కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ,జనరల్ సెక్రటరీ సాంబశివరావు,మధు సుదన్ రెడ్డి, గుమ్మడి శ్రీనివాస్, రాంచందర్, ఎస్.సి సెల్ అధ్యక్షులు ఓ.కృష్ణ,శ్యామ్,మహేష్,అంకా రావు,రాములు యాదవ్, సత్యనారాయణ, నర్సింహ,లోకేష్,బాబూమియా,వార్డ్ సభ్యులు శ్రీనివాస్,రామచందర్,ముక్తర్,మునఫ్ ఖాన్, కసిమ్, మియన్, లియకత్, సలీం, రెహ్మాన్,కృష్ణ యాదవ్,అప్పల్ రాజు యాదవ్,ఖాజా, వెంకటేష్,రఘునందన్,రాందాస్,,రాంజనేయులు, సుబ్రహ్మణ్యం, బాబు రావు, వన్నూరు,నర్సింహ మూర్తి,సత్యనారాయణ, పరమేష్,గంగ బాబు, నగరాజ్, వెంకన్న,రాములు, వెంకటేశ్వర్లు,హరి, మహేష్,కొండయ్య,గిరి బాబు,హున్య నాయక్,వెంకట్రామిరెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,సోమేశ్వర్ రావు,జనార్దన్ రెడ్డి,సుబ్బా రావు, ఓ.అశోక్, ఆశయ్యా,గోపాల్ రెడ్డి,లింగం గుప్త,బాలరాజు గుప్త,కసిమ్,వెంకటేష్,ఈశ్వర్ మహిళలు శశిరేఖ,బుజమ్మ,శ్రీజ రెడ్డి,కృష్ణ వేణి, మొగులమ్మ,లక్ష్మీ ,కార్యకర్తలు మరియ, కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment