Home » సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన కాట సుధా శ్రీనివాస్ గౌడ్

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన కాట సుధా శ్రీనివాస్ గౌడ్

by Admin
450Views

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : అమీన్‌పూర్ మున్సిపాలిటీలో 15వ వార్డు పరిధిలోని బ్యాంక్ కాలనీలో ఆదివారం వార్డు కౌన్సిలర్,సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం ఆమె మాట్లాడూతూ 15 వార్డులో పనులను దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.అంతేకాకుండా వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకరావాలని, అన్ని సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు,కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment