Home » సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేసిన తెరాస నాయకులు..

సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేసిన తెరాస నాయకులు..

by Admin
400Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురికి అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు  ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన మొత్తం  22,40 ,000 /- రూపాయల  ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులను 36 మంది బాధిత కుటుంబాలకి బుధవారం కార్పొరేటర్లు రోజాదేవి రంగరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి అందచేసిన  ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ  మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని తెలిపారు. అదేవిదంగా మంజూరు అయిన మొత్తాన్ని వివరించారు..

ఎల్ఒసి వివరాలు..

1.చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ కి చెందిన హర్షవర్ధన్ కి 4,00,000/-

సిఎంఆర్ఎఫ్ వివరాలు..

1. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానాక్రంగుడా కి చెందిన రూప .బి కి 60,000/-

2. కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీ కి చెందిన సుధీర్ కుమార్-24,000/-

3.హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ కి చెందిన నారాయణమ్మ.బి కి 58,000/-

4. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని బాగ్ అమీర్ కి చెందిన కిశోర్ కుమార్ – 34,000/-

5.కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ కి చెందిన మల్లయ్య కి 57,000/-

6.వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కి చెందిన సోమయ్య కి 60,000/-

7.వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని భారతమ్మ కి 59,500/-

8. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ కి చెందిన రాములు 60,000/-

9.మియాపూర్ డివిజన్ పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ కి చెందిన శ్వేతా.జి – 60,000 /-

10. కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీ కి చెందిన కుమార్ 60,000/-

11.హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కి చెందిన రూపేష్ కుమార్ 56,000/-

12. మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాధవ నగర్ కి చెందిన చంద్రారెడ్డి కి 60,000/-

13. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం కి చెందిన విజయ లక్ష్మి కి 60,000/-

14. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని దర్గా కి చెందిన నరేందర్ కి 60,000/-

15. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ కి చెందిన ప్రమీల.బి 60,000/-

16. చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ కి చెందిన శివ కి 48,000/-

17. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ కి చెందిన వసంత్ కుమార్ కి 46,500/-

18. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజపేట్ రోడ్డు ఐశ్వర్య ఎస్టేట్ కి చెందిన శ్రీనివాస రావు కి 60,000/-

19. మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ కి చెందిన మియాపూర్ కి చెందిన అజయ్ కుమార్ 60,000/-

20.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయ నగర్ కి చెందిన రామకృష్ణ రావు 57,000/-

21. కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీ కి చెందిన వెంకట రావు కి 60,000/-

22. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ కి చెందిన వెంకటేష్ కి 60,000/-

23.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ కి చెందిన రాజయ్య కి 60,000/-

24.శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ కి చెందిన వెంకట్ కి 60,000/-

25. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ కి చెందిన ధనలక్ష్మి కి 26,000/-

26.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమంబండ కి చెందిన రమాదేవి కి 50,000/-

27. మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త కి చెందిన షేక్ గౌసియా బేగం కు 60,000/-

28. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాంనరేష్ నగర్ కాలనీ కి చెందిన నరేష్ కి 48,000/-

29.వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్ కి చెందిన రజిత కి 60,000/-

30.కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కి చెందిన మహేందర్ రెడ్డి కి 60,000/-

31. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల కి చెందిన పాండురంగం కి 60,000/-

32.హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కి చెందిన కైరున్నిసా బేగం కి 60,000/-

33. మియాపూర్ డివిజన్ పరిధిలోని MA నగర్ కి చెందిన శివలీల కి 40,000/-

34. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయ కాలనీ కి చెందిన బాల రాజు కి 16,000/-

35.వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని RP కాలనీ కి చెందిన సాయిబాబాకి 20,000/-

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డీవిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్ తెరాస నాయకులు వాలా హరీష్, నాయి నేని చంద్రకాంత్ రావు, దామోదర్ రెడ్డి కొండల్ రెడ్డి, కాశినాథ్ యాదవ్, పోతుల రాజేందర్, సైదేశ్వరరావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment