Home » సాయం చేసే చేతులే మిన్న నలుగురికై నడుంబిగించిన యాదవ్

సాయం చేసే చేతులే మిన్న నలుగురికై నడుంబిగించిన యాదవ్

by Admin
990Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:   శేరిలింగంపల్లి నియోజకవర్గం  గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో ‘సామాజిక సేవా రత్న’ అవార్డు గ్రహీత భేరీ రామచందర్ యాదవ్ ఎంతోమంది యువకులు చదువుకొని ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న తరుణంలో తనకు తెలిసిన సాఫ్ట్వేర్ కంపెనీలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న రాజేష్ తో పాటు, మధు, శ్రీనివాస్, రంజిత్, నరేష్ , శ్రీశైలంయాదవ్, నవీన్ గౌడ్, అశుతోష్, పవన్ లతో పాటు ఇంకా ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఎక్కువగా చదువుకోని వారికి గూడా డ్రైవింగ్ శిక్షణని ఇప్పించి డ్రైవింగ్ ఉద్యోగం కల్పిస్తున్నారు. ఎవరికైనా ఉద్యోగాలు కావాలనుకున్నవారు మా ఫోన్ నెంబర్8978999896 సంప్రదించగలరు. ఉచితంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది, మా ద్వారా ఉద్యోగాలు పొందిన వారు ఇంకొక పది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని అవగాహన కల్పిస్తున్నాం.

You may also like

Leave a Comment