Home » సందర్శకులను ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

సందర్శకులను ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

by Admin
1.2kViews

తెలంగాణ మిర్రర్, మాదాపూర్ : మాదాపూర్ శిల్పారామం లో ఆకట్టుకున్న వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు. దీనిలో భాగంగా గౌతమీ నృత్యాలయా గురువు డాక్టర్ గౌతమి రవి చంద్ర శిష్య బృందం చే భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పుష్పాంజలి,మహాదేవసుతం, నటేశ కౌతువం, జతిస్వరం, సాధించెనే, తక్కువేమి, శ్రీ రామ నీ నామము , రంజని .కంజదళాయ, సతులారా, గోవర్ధన నటనం,ఓనం సాంగ్ , వందే మాతరం తదితర అంశాలను మేధా , గౌతమీ, గాయత్రీ , భావన , వర్షిణి , తరుణీ , సహాయ , సిరి, రితిక, చందన, భావన లు ప్రదర్శించి సందర్శకులను ఎంతగానో మెప్పించారు.

You may also like

Leave a Comment