
1.2kViews

సంతకాలతో కూడిన కండువా ధరించిన ప్రధాని మోదీ
హైదరాబాద్ (తెలంగాణ మిర్రర్): టోక్యో ఒలింపిక్స్ లో గెలిచిన భారత ఆటగాళ్ళ సంతకాలతో కూడిన కండువా ఫోటో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. కండువాకి అంత స్పెషల్ ఏంటా అని అనుకుంటున్నారా.. అది స్వయంగా మన ప్రధాని నరేంద్ర మోడీ తన భుజాలపై ఆభరణంలా వేసుకుని ఇలా ఆనందపడ్డారు. భారత్ తర్పున పాల్గొని అలరించిన ఆటగాళ్ళకు ఇదో గొప్ప గౌరవం అని స్పోర్ట్స్ విశ్లేషకులు మోడీని కొనియాడుతున్నారు.