
980Views
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ విప్,శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఎవరి ఇంట్లోనే వారు ప్రజల కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోవాలని ఎమ్మెల్యే గాంధీ సూచించారు.మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమన్న ఎమ్మెల్యే ప్రజలు సిరిసంపదలు, భోగభాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు.