
1.0kViews
తెలంగాణ మిర్రర్, చేవెళ్ల: శంకర్పల్లి మునిసిపల్ పరిధిలోని బి వి అర్ గార్డెన్ లొ జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ సి హెచ్ అశోక్ వివాహంలో పాల్గొని వదువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కలెయాదయ్య, శంకరపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, పి డి గోవర్థన్ రెడ్డి, జడ్పీటిసీ గోవిందమ్మా గొపాల్ రెడ్డి , గుడిమల్కాపుర్ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వెంకటరెడ్డి , మర్కెట్ కమిటి చెర్మన్ బుచ్చిరెడ్డి మునిసిపల్ వైస్ చెర్మన్ బి వెంకటరాంరెడ్డిమండల పార్టీ అధ్యక్షులు గోపాల్ , ప్రధానకార్యదర్శి వాసుదేవ్ కన్నా కౌన్సిలర్లు చంద్రమౌళి , రాధా బాలకృష్ణ నాయకులూ గండిచెర్ల గోవర్ధన్ రెడ్ పాల్గొని వదువరులను ఆశీర్వదించారు.