
1.3kViews
*శ్రీవారిని దర్శించుకున్న కాట శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ మిర్రర్, పటాన్‌చెరు : పటాన్‌చెరు పట్టణంలో జె.పి కాలనీలో పిట్ల సీసల రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మాణిక్యం, శ్రీనివాస్, చిన్న ముదిరాజ్, మహేష్, భాస్కర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.