Home » వేములవాడ రాజన్న సేవలో ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

వేములవాడ రాజన్న సేవలో ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

by Admin
970Views

శేరిలింగంపల్లి, (తెలంగాణ మిర్రర్) :   దక్షిణ కాశి గా ప్రసిద్ధి గాంచిన వేములవాడ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం అయిన  శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ రెండో  సోమవారం నాడు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ. ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనంతో స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో  మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,తెరాస నాయకులు కోనేరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment