Home » వినోద్ కుమార్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

వినోద్ కుమార్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

by Admin
360Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:  ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయలను ఎంపిక చేసి అవార్డులను అందజేసింది. ఆదివారం ఖైరతాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండలంలోని కొత్తగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినోద్ కుమార్ ను సన్మానించి అవార్డు ను అందించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు మరింత భాద్యతలు తెచ్చిపెట్టిందాన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు కాటేపల్లి జనార్దన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత రెడ్డి, జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment